Teacher Recruitment in sainik school in Andhra Pradesh notification
కలికిరి సైనిక స్కూల్ లో ప్రైమరీ టీచర్స్ , ప్రిన్సిపల్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించడానికి ప్రకటన ఇవ్వడం జరిగింది.
విద్యార్హతలు
ప్రిన్సిపల్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బి. ఎడ్.
ప్రైమరీ టీచర్: గ్రాడ్యుయేషన్ మరియు డి.ఎడ్. లేదా బి.ఎడ్
Official website https://sskal.ac.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి