Telangana 10th class exams schedule released - తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పదవ తరగతి పరీక్షలు మే 17వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
రెగ్యులర్ పదవతరగతి, ఓపెన్ పదవ తరగతి మరియు వృత్తి విద్యా కోర్సులకు పరీక్షలు మే 17వ తేదీ నుండి ప్రారంభమవుతాయి.
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది
17 మే ప్రథమ భాష పరీక్ష - 9:30- 12:45
18 మే ద్వితీయ భాష పరీక్ష - 9:30- 12:45
19 మే ఆంగ్ల భాష పరీక్ష - 9:30- 12:45
20 మే గణితం పరీక్ష-9:30- 12:45
21 మే సైన్స్ పరీక్ష-9:30- 12:45
22 మే సోషల్ స్టడీస్-9:30- 12:45
24 మే OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 - 9:30- 12:45
25 మే OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 - 9:30- 12:45
26 మే SSC Vocational course(theory) - 9:30- 12:30
ఈ పరీక్షలు భౌతిక దూరాన్ని మరియు covid 19 జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించబడును.
ఒకవేళ ఈ తేదీ లలో ప్రభుత్వ సెలవులు ప్రకటించిన పదవ తరగతి పరీక్షలు ఈ షెడ్యూల్ ప్రకారమే జరుగును అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి