AP TET - ఏపీ టెట్

AP TET – ANDHRA PRADESH TEACHERS ELIGIBILITY TEST


Government of Andhra Pradesh conducts APTET for the recruitment of Teachers in schools. The syllabus and pattern are as framed by the government.

Will APTET 2021 be announced?

School education department has released the guidelines to conduct APTET 2021. So we can expect the notification for conducting APTET 2021soon.

AP TET exam అనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష. ఈ పరీక్ష ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి నిర్వహించబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి ఈ అర్హత పరీక్షలో అర్హత సాధించవలసి ఉంటుంది. వివిధ కేటగిరీలకు అర్హత మార్కుల శాతం వేరు వేరుగా ఉంటుంది.
ఎలిమెంటరీ స్కూల్ అనగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా అనగా 1 నుండి 5 తరగతులకు సెకండరీ స్కూల్ టీచర్ నియామక పరీక్ష రాయ దలచినవారు ఏపీ టెట్ పేపర్ -1 వ్రాసి అందులో అర్హత సాధించవలెను.
ఆరు నుంచి పది తరగతుల వరకు ఉపాధ్యాయుడిగా అనగా స్కూల్ అసిస్టెంట్ నియామక పరీక్ష రాయ దలచినవారు ఏపీ టెట్ పేపర్ 2 లో అర్హత సాధించవలసి ఉంటుంది.
స్కూల్ అసిస్టెంట్ గణితం, సైన్స్, ఇంగ్లీష్ అభ్యర్థులు ఏపీ టెట్ పేపర్-2A లో అర్హత సాధించవలసి ఉంటుంది. 

APTET లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే APDSC లేదా APTRT వ్రాయుటకు అర్హులు అవుతారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

How to download AP academy TEXT BOOKS PDF from government website

How to download AP academy TEXT BOOKS PDF from government website  Here is how you can download textbooks pdf for classes 1-10  Click here O...