ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేయడం జరిగింది.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని ప్రకటించారు.
పదవ తరగతి పరీక్షలు జూన్ 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించబడును.
7 వ తేదీన ప్రధమ భాష పరీక్ష - 100 మార్కులు
8వ తేదీన ద్వితీయ భాష పరీక్ష - 100
9వ తేదీన ఆంగ్ల పరీక్ష - 100
10వ తేదీన గణితం పరీక్ష-100
11వ తేదీన భౌతిక శాస్త్రం-50
12వ తేదీన జీవశాస్త్రం-50
14వ తేదీన సాంఘిక శాస్త్రం పరీక్ష-100
నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు.
కంపోజిట్ కోర్సు వారికి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ - 1 పరీక్ష 7వ తేదీన మరియు పేపర్-2 పరీక్ష 15వ తేదీన నిర్వహించబడును.
ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు మే 1వ తేదీ నుండి 10 వ తేదీ వరకు నిర్వహించబడినది తెలియజేశారు.
16 మే నుండి విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వబడును.
నూతన విద్యా సంవత్సరం జూలై 1 నుండి ప్రారంభం అవుతాయి.
Government of Andhra Pradesh has announced the schedule for class 10 final exams - timetable for class 10 exams.
The education minister of Andhra Pradesh Adimulapu Suresh has announced the schedule for the final exams of class 10 students.
The minister addressing the media persons said that the final exams class 10 would start from 7th June and end on 15 June.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి