పాత పద్ధతిలోనే ఇంటర్మీడియేట్ కాలేజిలో ప్రవేశాలు
2020-2021 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ప్రవేశాలకు పాత పద్ధతినే కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ప్రవేశాలు ఆన్ లైన్లో నిర్వహించాలని మొదట ప్రభుత్వం సూచించినప్పటికీ హైకోర్టు ఆ ఉత్తర్వులను నిలిపివేసింది.
ఇప్పుడు మళ్లీ పాత పద్ధతినే కొనసాగించవలసి నదిగా ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి