OAMDC - ONLINE ADMISSION MODULE FOR DEGREE COLLEGES IN ANDHRA PRADESH
ఆన్లైన్ ద్వారా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, అటానమస్ మరియు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
డిగ్రీ కాలేజీలలో ప్రవేశాన్ని కోరుతున్నా అభ్యర్థులు వారి యొక్క వివరాలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
Application process - దరఖాస్తు చేసే విధానం
కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు మరియు ఫోన్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఓటిపి సహాయంతో నీ పేరును నమోదు చేసుకోవచ్చు.
ఆ తర్వాత మీకు నచ్చిన 5 కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు.
ఆ తర్వాత challan ప్రింట్ అవుట్ తీసుకొని దగ్గరలోని ఈ సేవా కేంద్రం లేదా మీ సేవ కేంద్రం వద్ద 50 రూపాయలు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
Important dates for OAMDC:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 6 జనవరి 2021
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ 17 జనవరి 2021
వెబ్ ఆప్షన్స్ తేదీలు 9 నుండి 17 జనవరి 2021
ఫేజ్ -1 అలాట్మెంట్ తేదీ 20 జనవరి 2021
రిపోర్టింగ్ కొరకు తేదీలు 21 నుంచి 23 జనవరి 2021
మీకు కేటాయించిన కాలేజ్ మీకు సంతృప్తికరంగా ఉన్నచో ఆ కాలేజ్ నందు ఫీజు చెల్లించి మీ సీటును ధృవీకరించు కోవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి