యధాతధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వ నిర్ణయం
2020 - 2021 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలు యధాతధంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షల నిర్వహణకు ఆటంకం కలగవచ్చునని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో కరోనా తగ్గుముఖం పడుతున్న కారణంగా పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలగవని భావించిన ప్రభుత్వం ఈ పరీక్షల నిర్వహణ యధాతధంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి