INDIAN NAVY లో ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 210
బ్రాంచీలవారీ ఖాళీలు:
1) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎస్ ఎస్ సీ): 122 పోస్టులు
2) టెక్నికల్(ఎస్ ఎస్ సీ): 70 పోస్టులు
3) ఎడ్యుకేషన్ బ్రాంచ్: 18 పోస్టులు
ఖాళీలున్న విభాగాలు: పైలట్, అబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్).
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకాం బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా/ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
కోర్సు ప్రారంభం: జూన్ 2021
శిక్షణ కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమల, కేరళ.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో పంపాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేది: 31.12.2020
వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి