బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 2020
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్రింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడమైనది.
Economist
Statistician
Risk manager
Credit analyst
Credit officer
IT-fintech
IT- data scientist
IT- data analyst
IT- INFO SECURITY
Tech appraisal
సంబంధిత సబ్జెక్టులో Ph.D మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 16 సెప్టెంబర్
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ 30 సెప్టెంబర్
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Click here Detailed Notification, Educational qualification details
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి