స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ కేడర్ ఆఫీసర్స్ నియామకానికి నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు వివిధ కేటగిరీల్లో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడమైనది.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 18 సెప్టెంబర్
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 8 అక్టోబర్.
అప్లికేషన్ ఫీజ్ 750/-
SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు
కనిష్ట కనిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు
అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఈ నియామకం చేపట్టబడును.
నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కొరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్
:https://www.sbi.co.in/web/careers/current-openings#lattest