APSET -2020 లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నోటిఫికేషన్
యూనివర్సిటీలలో మరియు డిగ్రీ కాలేజీలలో లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడమైనది.
ఈ నియామకాలు ఏపీ సెట్ ద్వారా పూర్తి చేస్తారు.
అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా స్వీకరించ బడును.
- పరీక్ష తేదీ 06-12-2020
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ14-08-2020
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 19-09-2020
1200 - General and EWS category
1000- BC
700 - SC,ST,PWD and Transgender
official website https://apset.net.in/
ఆన్లైన్ అప్లికేషన్ https://apset.net.in/reg_instruction.aspx
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి