24, ఆగస్టు 2020, సోమవారం

22, ఆగస్టు 2020, శనివారం

IBPS - బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ నియామకానికి నోటిఫికేషన్ - IBPS 2020

బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ నియామకానికి నోటిఫికేషన్ - IBPS 2020

దేశవ్యాప్తంగా ఈ క్రింది బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల నియామకానికి IBPSనోటిఫికేషన్ జారీ చేసింది.

Bank of Baroda, Canara Bank, Indian Overseas Bank , UCO Bank 

Bank of India , Central Bank of India , Punjab National Bank , Union Bank of India 

Bank of Maharashtra , Indian Bank , Punjab & Sind Bank

 ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించ బడును

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ - 05-08-2020
  • ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ - 26-08-2020
 ఆన్ లైన్ పరీక్ష
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీలు - 3-10-2020, 10-10-2020, 11-10-2020
  • మెయిన్స్ పరీక్ష తేదీ - 28-11-2020

  • ఇంటర్వ్యూ తేదీ - January/ February -2021
విద్యార్హత: డిగ్రీ లేదా దాని సమాన విద్యార్హత కలిగి ఉండాలి

కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు
గరిష్ఠ వయోపరిమితి 
General - 30 సంవత్సరాలు
PWD - 40
SC,ST - 35
OBC - 33

ఆంధ్రప్రదేశ్ లో గల పరీక్షా కేంద్రాలు
ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు:
Chirala, Chittoor, Eluru, Guntur, Kadapa, Kakinada, Kurnool, Nellore, Ongole, Rajahmundry, Srikakulam, Tirupati, Vijaywada, Vishakhapatnam, Vizianagaram

మెయిన్స్ పరీక్షా కేంద్రాలు:
Guntur, Kurnool, Vijaywada, Vishakhapatnam

తెలంగాణలో పరీక్షా కేంద్రాలు:
ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు
Hyderabad, Karimnagar, Khammam, Warangal

మెయిన్స్ పరీక్షా కేంద్రాలు
Hyderabad

APSET -2020 లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నోటిఫికేషన్

APSET -2020 లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నోటిఫికేషన్

యూనివర్సిటీలలో మరియు డిగ్రీ కాలేజీలలో లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడమైనది.

ఈ నియామకాలు ఏపీ సెట్ ద్వారా పూర్తి చేస్తారు.
అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా స్వీకరించ బడును.
  • పరీక్ష తేదీ 06-12-2020
  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ14-08-2020
  • ఆన్లైన్ అప్లికేషన్  చివరి తేదీ 19-09-2020
రిజిస్ట్రేషన్ ఫీజు 
1200 - General and EWS category
1000- BC
700 - SC,ST,PWD and Transgender

official website https://apset.net.in/

ఆన్లైన్ అప్లికేషన్ https://apset.net.in/reg_instruction.aspx

NRA - నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ - జాతీయ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు ఒకటే స్క్రీనింగ్ పరీక్ష

NRA - నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ - జాతీయ స్థాయిలో  ఉద్యోగ నియామకాలకు  ఒకటే స్క్రీనింగ్ పరీక్ష 

NRA అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. 

జాతీయ స్థాయిలో నిర్వహించే ఉద్యోగ నియామకాలకు ఇకమీదట అన్నింటికీ కలిపి ఒకటే స్క్రీనింగ్ పరీక్ష జరుపబడును. 

ఉదాహరణకు IBPS, RRB, SSC వంటి పోటీ పరీక్షలకు వేర్వేరు స్క్రీనింగ్ పరీక్షలు ఉండేవి ఆ తర్వాత రెండవ దశ పరీక్షలు మరియు మౌఖిక పరీక్షలు అనగా ఇంటర్వ్యూలు జరిగేవి. కానీ ఇప్పుడు వీటన్నింటికి కలిపి ఒకటే స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. 

కానీ రెండవ దశ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఏ సంస్థకు ఆ సంస్థ నిర్వహించు కోవాల్సి ఉంటుంది. అనగా NRA నిర్వహించే పరీక్షలు అర్హత సాధించిన వారు మాత్రమే వివిధ సంస్థలు నిర్వహించే రెండవ దశ పరీక్ష మరియు ఇంటర్వ్యూలకు అర్హులు.

Important Points in NRA

  • ఈ అర్హత పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడును.
  • ఈ పరీక్షలో సాధించిన స్కోరు మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.
  • తమ స్కోరును మెరుగుపరచ దలచినవారు మరల ఈ పరీక్ష వ్రాయవచ్చు.
  • మొదట IBPS,SSC,RRB వంటి సంస్థలను ఈ NRA జాబితాలో చేర్చనున్నారు. దశలవారీగా మిగిలిన జాతీయ సంస్థలను కూడా ఈ జాబితాలో చేరుస్తారు.
  • ప్రస్తుత రిజర్వేషన్ పద్ధతిని దీనికి కొనసాగిస్తారు.
  • SC, ST, OBC, PWD వారికి సడలింపులు వర్తిస్తాయి.
  • ఇతర ప్రభుత్వ రంగ మరియు ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఈ స్కోరు ను పరిగణలోకి తీసుకొని నియామకాలు చేపట్టవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
  • ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలియజేయడమైనది

How to download AP academy TEXT BOOKS PDF from government website

How to download AP academy TEXT BOOKS PDF from government website  Here is how you can download textbooks pdf for classes 1-10  Click here O...